APPSC Notification, recruitment
2014, Material, Group 1 Notification 2014, blog, news, results, toppers, exam
pattern, Group 2 Notification 2014, Preparation Plan, Jobs list, Pay scale, New notifications 2014, General Studies, Group
1 Mains Material, Appsc material in Telugu Medium, free download, group 2
material in Telugu free download, group 4 study material in Telugu free
download, appsc jobs, Government Jobs in Andhra Pradesh, appsc latest recent notifications,
Andhra Pradesh Public Service Commission Interview questions.
పేరు : వినీల్ కృష్ణబ్యాచ్ : 2004
ర్యాంక్ : 28
ఇంటర్వ్యూమార్కులు : 201/300
ర్యాంక్ : 28
ఇంటర్వ్యూమార్కులు : 201/300
ఐఐటీ-మద్రాస్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేశావు కదా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంపిక కాలేదా ?
సివిల్ సర్వీసును కెరీర్‌గా ఎందుకు ఎంచుకోవాలనుకుంటున్నావు?
జిల్లా కలెక్టైర్‌గా నీ ప్రాథమ్యాలు ఏంటీ?
పాలనలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకు?
స్వేచ్ఛ, సమాచార హక్కుకు మధ్య తేడా ఏంటీ?
భారతీయుడివైనందుకు గర్విస్తున్నానన్నావు కదా ? ఎందుకు?
నీ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ పాలనలో ఏవిధంగా ఉపయోగపడుతుంది?
మహిళా సాధికారత గురించి నీకు ఏమి తెలుసు?
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అంటే ఏమిటి?

పేరు : రేవు ముత్యాలరాజుబ్యాచ్ : 2006
ర్యాంక్ : 1
ఇంటర్వ్యూమార్కులు : 195/300
ర్యాంక్ : 1
ఇంటర్వ్యూమార్కులు : 195/300
ఆర్‌ఈసీ వరంగల్ నుంచి బీ.టెక్., ఐఐఎస్సీ బెంగళూరు నుంచి ఎమ్.ఈ. చేశావు కదా. టెన్త్ అయిన తర్వాత డిప్లొమా ఎందుకు చదివావు?
నాలుగు నెలలు ఐపీఎస్ సర్వీసులో ఉన్నావు కదా. నేరాన్ని చూసినా సరే పోలీసు సాక్ష్యం చెల్లదు ఎందుకు?
ధ్యానం చేయడం... ఇతరుల్లో ప్రేరణ కల్గించడం... పురాణాల అధ్యయనం... ఇవన్నీ నీ హాబీలు కదా. ఇవన్నీ వ్యక్తి అంతర్ముఖ సంబంధిత అంశాల్లా నీకనిపించడంలేదా?
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివావు కదా. ప్రధాన సంఖ్యలను ఎక్కడ ఉపయోగిస్తారో చెప్పు?
ఉద్యోగం లేదా పరిశోధన కాకుండా సివిల్స్‌ను ఎందుకు లక్ష్యంగా ఎన్ను కున్నావు?
ఏదైనా ఒక సంఘటన జరిగితే.. బీడీఓ, డాక్టర్, పోలీసు వీరిలో ఎవరు ముందుగా స్పందించాలి?
పేరు : ఎం.విజయ్ కుమార్‌బ్యాచ్ : 2006
ర్యాంక్ : 28
ఇంటర్వ్యూమార్కులు : 195/300
తత్వశాస్ర్తానికి, గణితానికి మధ్య ఉన్న సంబంధం?
గణితం, త త్వశాస్ర్తాల మధ్య సంబంధం ప్రాచీన సాహిత్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
అప్పట్లో సైన్సు సబ్జెక్టుల కంటే ఆర్ట్స్‌కు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎందుకు?
రామాయణం, మహాభారతాలు చదివావు కదా. ప్రస్తుత సమాజానికి ఏది రిలవెంట్ ?
కురుక్షేత్ర యుద్ధాన్ని మనం నివారించగలిగే ఉండేవాళ్లమని నీవు భావిస్తున్నావా?
ప్రభుత్వం ఐఐటీలకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. అయినా వాళ్లు విదేశాలకు వెళ్లిపోతున్నారు. మేధోవలసను అరికట్టడమెలా?
ఇన్‌ఫ్ల్లేషన్ అంటే ఏమిటి?
నీకు ఇష్టమైన తత్వవేత్త ఎవరు?

No comments:
Post a Comment
Google Sign-in enabled to reduce spam...