Pages

Mobile Ad

February 4, 2014

గ్రూప్-1 ఇంగ్లీష్‌లో రాయాలా లేక తెలుగులో రాయాలా?

 గ్రూప్-1 ఇంగ్లీష్‌లో రాయాలా లేక తెలుగులో రాయాలా? 
జ : కలెక్టర్ మొదలుకొని జూనియర్ అక్కౌంటెంట్ వరకు దాదాపు అన్ని రకాల పోటీ పరీక్షలకు సాధారణ డిగ్రీని కనీస అర్హతగా నిర్ణయించినందున మీరు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే అనేక రకాల ఉద్యోగాలకు అర్హత కలిగి ఉన్నారు కాబట్టి గ్రూప్-1 పరీక్ష రాయడానికి మీ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఇక మీడియం విషయానికి వస్తే తెలుగు లేదా ఇంగ్లీష్ లేదా రాజ్యాంగం గుర్తించిన భాషలలో దేనినైనా ఎంచుకొనే స్వేచ్ఛ ఉంది. అందువల్ల ఏ భాషలో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ భావాలను, ఆలోచనలను సలభంగా అర్థమయ్యేటట్లు రాయగలరో ఆ భాషను ఎంచుకోవచ్చు. పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే, సమాచారంతో పాటు తెలిసిన విషయాన్ని సరళంగా వివరించడం కూడా చాలా ముఖ్యం కాబట్టి భాషను ఎంచుకొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకొవాలి. అయితే ఒకసారి ఒక భాషను ఎంచుకొన్న తరువాత దానిపై మరింత పట్టు సాధించాలి.ఓపెన్ యూనివర్సిటి డిగ్రీ, రెగ్యులర్ డిగ్రీ రెండూ కూడా పోటీపరీక్షల పరంగా సమానమే. గతంలో ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీతోనే ఐ.ఎ.ఎస్ సాధంచిన వాళ్ళూ ఉన్నారు కాబట్టి డిగ్రీ ఎలా చేశామన్న దానికన్నా పోటీ పరీక్షకు సంబంధించిన సిలబస్, సమాచారం, ప్రిపరేషన్ స్థాయి చాలా కీలకం అని గుర్తించాలి. కాకపోతే మీరు మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. దీనికోసం మొదట మీరు గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన సిలబస్, గత ప్రశ్నపత్రాలను, సేకరించుకొని వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.. ప్రశ్నల స్వభావాన్ని బట్టి సమాధానాలు రాయగల నైపుణ్యాలను క్రమంగా పెంచుకోవాలియగూప్-1 రాష్ర్టంలో అత్యున్నత సర్వీసు అయినందున పోటీ తీవ్రంగానే ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిని సమన్వయం చేసుకొంటూ దీర్ఘకాల ప్రిపరేషన్ అవసరముం టుంది. దీనికోసం ఏవైనా ఒకటి, రెండు కాంపిటీటివ్ మ్యాగజైన్లను రెగ్యులర్‌గా ఫాలో కావాలి. అలాగే న్యూస్ పేపర్‌లను కూడా పరీక్ష కోణంలో చదువుతూ ఉండాలి.
Some Tips(¤ÄšË¢-ÍÃ-LqÊ èÇ“’¹-ÅŒh©Õ)

¤ÄšË¢-ÍÃ-LqÊ èÇ“’¹-ÅŒh©Õ
“X¾¬Áo ®¾yª½Ö-¤ÄEo ¦šËd •„Ã¦Õ ªÃ§ŒÖL. ŠÂ¹ Æ¢¬Á¢åXj «uÂËh-’¹ÅŒ ÆGµ-“¤Ä§ŒÕ¢ ªÃæ®-{-X¾Ûpœ¿Õ èÇ“’¹ÅŒh ¤ÄšË¢ÍÃL. “X¾¦µ¼Õ-ÅÃy-©åXj, «u¹×h-©åXj, «ÕÅŒ ®¾¢¦¢Ÿµ¿ Æ¢¬Ç-©åXj B“« N«Õ-ª½z©Õ Í䧌Õ-¹Ø-œ¿Ÿ¿Õ.
Ʀµ¼u-ª½Õn©Õ ÅŒ«ÕÂ¹× X¾{Õd …Êo ¦µÇ†¾-©ð¯ä ®¾«Ö-ŸµÄÊ¢ ªÃ§ŒÖL. ÂíEo X¾ŸÄ©Õ ‚¢’¹x¢©ð, «ÕJ-ÂíEo Åç©Õ-’¹Õ©ð ªÃ§ŒÕœ¿¢ Í䧌Õ-¹Ø-œ¿Ÿ¿Õ.
X¾K-¹~Â¹× ÂíCl-ªî-V© «á¢Ÿ¿Õ ÂíÅŒh Æ¢¬Ç-©ÊÕ ÍŒŸ¿-«œ¿¢ ¹¢˜ä Ʀµ¼u-JnÂË ƒX¾p-šË꠯䪽Õa-ÂíE …Êo „Ãu®¾-ª½ÖX¾ “X¾¬Áo-©ÊÕ X¾ÛÊ-¬Áa-ª½º Íä®Ï ƦµÇu®¾¢ Í秌Õuœ¿¢ «Õ¢*C.
ÂíšËd-„ä-ÅŒ©Õ, X¾ŸÄ-©ÊÕ CŸ¿lœ¿¢ «¢šËN ©ä¹עœÄ ֮͌¾Õ-Âî-„ÃL.
¦µÇ³Ä-X¾-ª½¢’à ƪ½n¢-ÂÃE X¾ŸÄ©Õ, ²ÄnE¹ „Ãu«-£¾ÉJ¹ X¾ŸÄ©Õ ªÃ§ŒÕ¹Ø-œ¿Ÿ¿Õ.
Æ¢¬Ç-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê «ª½h-«ÖÊ Æ¢¬Ç-©ÊÕ èðœË¢* ªÃæ®h ‡Â¹×ˆ« «Öª½Õˆ©Õ ¤ñ¢Ÿä Æ«-ÂìÁ¢ …¢C.
*  “X¾¬ÁoÂ¹× ÅŒ’¹_˜äd •„Ã¦Õ …¢œÄL ÂÃF ÅçL-®Ï-Ê-Ÿ¿¢Åà ªÃ§ŒÕ¹Ø-œ¿Ÿ¿Õ.
Also Read:
  1. How to prepare for Group 1 Mains ???
  2. Overview of APPSC Group 1 Exam in Telugu Language
  3. గ్రూప్-1 కేటగిరిలో చివరి పోస్టు ఏమిటి? పోస్టు ప్రాధాన్యం దృష్ట్యా ఏయే పోస్టులకు మొదటిప్రాధాన్యం ఇవ్వాలి?
  4. How to crack an interview?
  5. APPSC Group 1 Prelims Cut-off Analysis from 1995-2012
  6. APPSC Group 1A and 1B posts details
  7. How the Group 2 promotions & term of Working & Pressure in field

No comments:

Post a Comment

Google Sign-in enabled to reduce spam...

Mobile Ad2