Advertisements

October 25, 2014

భారతదేశ జనాభా - Census 2011 ముఖ్యాంశాలు

Census 2011 Important Bits in Telugu
 అత్యధిక జనాభా గల రాష్ట్రం  
 ఉత్తరప్రదేశ్
 అత్యల్ప జనాభా గల రాష్ట్రం  
 సిక్కిం
 అత్యధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం    
ఢిల్లీ
 అత్యల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం    
లక్ష్వద్వీప్
 అత్యధిక జనాభా గల జిల్లా  
 థానే (మహారాష్ర్ట)

 అత్యల్ప జనాభా గల జిల్లా  
 దిబాంగ్ వ్యాలీ (అరుణాచల్ప్రదేశ్)
 భారతదేశ జనసాంద్రత    
382 మంది
 అధిక జనసాంద్రత గల రాష్ట్రం  
 బీహార్ (1106)
 అధిక జనసాంద్రత గల కేంద్ర పాలిత ప్రాంతం 
   ఢిల్లీ (11,320)
 అధిక జనసాంద్రత గల జిల్లా  
 ఈశాన్య ఢిల్లీ (37,346)
 అల్ప జనసాంద్రత గల జిల్లా    
దిబాంగ్ వ్యాలీ (అరుణాచల్ప్రదేశ్)
 జాతీయ అక్షరాస్యత    
73 శాతం (పురుషుల అక్షరాస్యత -  81శాతం, స్త్రీలు 64.6 శాతం)
 అధిక అక్షరాస్యత గల రాష్ట్రం  
 కేరళ (94 శాతం)
 అల్ప అక్షరాస్యత గల రాష్ట్రం    
బీహార్ (61.8శాతం)
 జాతీయ లింగ నిష్పత్తి    
1000 మంది పురుషులు943 మంది స్త్రీలు
 లింగ నిష్పత్తిలో స్త్రీలు అధికంగా ఉన్న రాష్ట్రం    
కేరళ (1000 : 1084)
 లింగ నిష్పత్తిలో స్త్రీలు తక్కువగా ఉన్న రాష్ట్రం    
హర్యానా (1000 : 879)
 గ్రామీణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం  
 హిమాచల్ ప్రదేశ్ (తక్కువ : గోవా)
 పట్టణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం  
 గోవా (తక్కువ హిమాచల్ ప్రదేశ్)
 ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం    
ఉత్తరప్రదేశ్ (తక్కువ  పంజాబ్)
 ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం    
మధ్యప్రదేశ్ (తక్కువ హర్యానా)

Also Read:

Advertisements

No comments:

Followers