Advertisements

Showing posts with label Guidance to APPSC. Show all posts
Showing posts with label Guidance to APPSC. Show all posts

July 9, 2016

APPSC Group 2 - New Syllabus 2016


APPSC has declared New Syllabus & Pattern for Group 2 - Some Important Changes made in the syllabus are:

Direct Link for PDFDownload Here

Advertisements

APPSC Group 1 - New Syllabus 2016 - Prelims & Mains

APPSC has declared New syallbus for Group 1 - Some Important Changes made in the syllabus are:
As per the newly framed syllabus for the Group-1 recruitment exam, in Section-1 of Paper-2, aspirants will have to read about the role played by people from Andhra in the Telangana Armed Struggle in the chapter on "Role of the Left Parties in Anti-Feudal and Anti-Colonial Struggles". Similarly, in Section-2 of the same paper, they have to understand the developments leading to the formation of the present Telangana state while studying the 'Social and Cultural History of AP'.
Download the syallbus in PDF format from below:

Direct Link for PDFDownload Here

Advertisements

July 12, 2014

UPSC ప్రిలిమ్స్‌లో విజయం కోసం............

దేశంలో అత్యున్నత పోటీ పరీక్ష సివిల్స్. ఇది ఉన్నత ఉద్యోగాల వేదిక. దీనిలో విజయం సాధించాలంటే ప్రిలిమ్స్ అనే మొదటి అంకంలో విజయం సాధించాలి. ఇది తొలి, ప్రధాన ఘట్టం. ప్రిలిమ్స్లో విజయం సొంతం కావడానికి ఏం చేయాలి అన్న అంశంపై నిపుణుల సూచనలు నేటి ప్రత్యేకం.. 


భారతదేశ పాలనా యంత్రాంగంలోని అత్యున్నత సర్వీసులైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల ఎంపికలో మొదటి ఘట్టం, అత్యంత కఠినమైన పరీక్ష ప్రిలిమ్స్. దీనిలో విజయం సాధించాలంటే నూతన వ్యూహాన్ని అవలంభించాలి.  ప్రిలిమ్స్లో క్వాలిఫై కావాలంటే మొదటగా చేయాల్సిన పని గత ప్రశ్నపత్రాలను విభాగాలు, టాపిక్ వారీగా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తయినవారు మోడల్పేపర్స్ను ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి. ఇక ప్రిపరేషన్ పూర్తికాని వారు మిగిలిన సమయాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకొనేందుకు ప్రయత్నించాలి. నిజానికి ప్రిలిమ్స్ ఒక సముద్రం లాంటిది. అయితే కొన్ని టెక్నిక్స్ ఆధారంగా పరీక్ష కొణంలో అతిముఖ్యమైన వాటిని గుర్తించి వాటికి సంబంధించిన ప్రాథమికాంశాలను మొదలు వర్తమాన కాలంలో వాటి అనువర్తనాలను కూడా తెలుసుకోగలిగితే 60 శాతం మార్కులు పొందవచ్చు.


సిలబస్ను అర్థం చేసుకోవాలి:
సివిల్స్ ప్రిలిమ్స్ సిలబస్లో పేర్కొన్న విభాగాలను మొదట స్థూలంగా అర్థం చేసుకోవాలి. అనంతరం వాటి పరిధిని సూక్ష్మంగా అధ్యయనం చేయాలి. అప్పుడే సంబంధిత విభాగం అంశం నుంచి ప్రశ్న విధంగా అడిగినప్పటికీ సులభంగా సమాధానాన్ని గుర్తించవచ్చు. 

సిలబస్లోని అంశాలు:

Advertisements

July 7, 2014

How to prepare for IBPS Exam? - Telugu Medium Review

ఇండియన్ బ్యాంకింగ్ పర్సొనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) . డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసిన వారితో పాటు డిగ్రీ పూర్తిచేసిన వారికి ఇదో సువర్ణావకాశం. పక్కా ప్రణాళికతో సిద్ధమయితే బ్యాంక్ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు.
విద్యార్థులు ఏం చేయాలి: ప్రిపరేషన్లో రెండు అంశాలు కీలకమైనవి.  అవి..
1. కాన్సెప్ట్ బిల్డింగ్ 
2. ప్రాక్టీస్ 
రెండు దశల ప్రారంభానికి ముందే సిలబస్పై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలి. 
పీవో, క్లర్క్ పరీక్షల సిలబస్:
పీవో, క్లర్క్ పరీక్షల సిలబస్ పరంగా చూస్తే దాదాపుగా ఒకే తరహా అంశాలు కనిపిస్తాయి. ప్రశ్నల కఠినస్థాయిలోనే తేడా ఉంటుంది. రీజనింగ్, ఆప్టిట్యూడ్ విభాగాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ తదితర విభాగాల్లో పెద్దగా తేడా ఉండదు. 


రీజనింగ్లో తేడా..
ప్రొబేషనరీ పరీక్షల్లో క్లర్క్ సిలబస్కు అదనంగా మరికొన్ని అంశాలు ఉంటాయి. అవి కాజ్ అండ్ ఎఫెక్ట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్-అసంప్షన్స్, స్టేట్మెంట్-కన్క్లూజన్స్, డాటా సఫీషియన్సీ.

రెండు స్థాయి పరీక్షల్లోనూ కామన్గా ఉండే అంశాలు- సిలాజిసం, సిట్టింగ్ అరెంజ్మెంట్, ఫజిల్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, అల్ఫాబేస్డ్ క్వశ్చన్స్


ఆప్టిట్యూడ్:

Advertisements

Bank PO and Clerical Preparation tips (TM)

1. సరైన ప్రణాళిక 
2. అమలు ఈ రెండింటిలో స్పష్టత ఉన్నవాళ్లు విజేతలుగా నిలుస్తారు. 

సమయంతో పోటీ

బ్యాంక్ పరీక్షకు సిద్ధం అయ్యేవాళ్లు కాలంతో పోటీ పడాలి. ప్రిపరేషన్‌లో, అలాగే పరీక్ష రాయడంలోనూ ఇది వర్తిస్తుంది. పరీక్షలో మొత్తం ఐదు విభాగాలు ఉంటాయి. రెండు వందల ప్రశ్నలు ఇస్తారు. ఇందుకుగాను కేటాయించిన సమయం రెండు గంటల ముప్పై నిమిషాలు. అంటే 150 నిమిషాల్లో 200 ప్రశ్నలకు సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో ప్రశ్నకు అందుబాటులో ఉన్న సమయం 45 సెకన్లు మాత్రమే. ఇంత తక్కువ సమయంలో ప్రశ్న చదివి, అర్థం చేసుకొని, దానికి జవాబు కనుగొనాలి. సిలబస్‌లో పేర్కొన్న వివిధ విభాగాల్లో ప్రశ్నల కఠినస్థాయి ఆధారంగా ప్రణాళిక ఉంటే మంచిది. 

సిలబస్ ఒకటే

ఆఫీసర్, క్లర్క్ పోస్టులకు ఒకే తరహా సిలబస్‌ను ఇచ్చారు. అయితే ప్రశ్నల కఠిన స్థాయిలో మాత్రం కచ్చితంగా భిన్నత్వం ఉంటుంది. ఆఫీసర్ పోస్టుల్లో ప్రశ్నలు కఠినంగా ఉంటాయి. అయితే చాలామంది అభ్యర్థులు ఏది ప్రిపేర్ కావాలో తెలియక గందరగోళానికి గురవుతారు. అభ్యర్థులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్స్‌పై పూర్తిస్థాయిలో పట్టు ఉంటే, ఎంత కఠినంగా ఉన్న ప్రశ్న అయినా సరే తేలికగా సమాధానం కనుక్కోవొచ్చు. విభాగాల వారీగా ప్రిపరేషన్ తీరును పరిశీలిస్తే.....

రీజనింగ్

Advertisements

May 14, 2014

Integrated Preparation for General Studies(TM)

అన్నీ పోటీపరీక్షలకు ఉమ్మడిగా ఉన్న అంశాలను గుర్తించాం. వాటికి సమగ్ర ప్రిపరేషన్ (ఇంటిగ్రెటెడ్ ప్రిపరేషన్) చేస్తే చాలాతక్కువ సమయంలో ఉద్యోగం సాధించవచ్చు. సాధారణంగా అన్ని పరీక్షల్లో కామన్‌గా ఉన్న అంశాలు, జనరల్ స్టడీస్, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్. ముందుగా జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ విధానాన్ని ఈ పరిశీలిద్దాం...


జనరల్ స్టడీస్:
సివిల్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, హయ్యర్ సెకండరీ లెవెల్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహించే పరీక్షలు, రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్-1, గ్రూప్-2, ఎస్,ఐ., పోలీస్ కానిస్టేబుల్ తదితర పరీక్షల్లో ఉంటాయి. వీటిలో అంశాలు అవే అయినా పరీక్షస్థాయిని బట్టి కఠినత్వం మారుతుంది. సాధారణంగా చరిత్ర, పాలిటీ, ఎకానమి, సైన్స్, భూగోళశాస్త్రం (జాగ్రఫీ) అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ మినహా మిగతా పరీక్షల్లో ప్రశ్నలు నేరుగా, పెద్దగా విశ్లేషణ కోణంలో కాకుండా అడుగుతారు. ఉదాహరణకు గతంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో అడిగిన ప్రశ్నను చూద్దాం..



@ హుయాన్ త్సాంగ్, ఎవరి కాలంలో భారత్‌ను సందర్శించారు (హర్షుడి కాలంలో). ఇదే స్థాయిలో సివిల్ సర్వీసెస్ పరీక్షలో అడగరు. స్థాయి చాలాఎక్కువగా ఉంటుంది. 2013లో ఈ అంశంపై సివిల్ సర్వీసెస్‌లో అడిగిన ప్రశ్న- 
@ హుయ్యన్ త్సాంగ్ తన భారత పర్యటనలో భారత సాధారణ, సాంస్కతిక పరిస్థితులు పేర్కొన్నారు. ఆయన పేర్కొన్న వాటిలో కింది వానిలో సరైనదేది?
పై రెండు ప్రశ్నల తీరు చూస్తే సివిల్స్‌లో ఏ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయో అవగతం అవుతుంది. అంటే సివిల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటే, ప్రతి అంశానికి లోతైన అధ్యయనం అవసరం. కేవలం చరిత్రకే కాదు, పాలిటీ, సైన్స్, జాగ్రఫీ అంశాలకు కూడా ఇది వర్తిస్తుంది. పాలిటీలో వచ్చిన ప్రశ్నల తీరును పరిశీలిస్తే..

Advertisements

April 25, 2014

How to balance GS & Current Affairs Questions?

How to prepare for current affairs and General Studies, Preparation tips and mistakes made by students while preparing for current affairs to various competitive exams. Civil service examination preparation tips in Telugu Medium. 
అన్ని పోటీపరీక్షల్లో కరెంట్ ఎఫైర్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, గ్రూప్ పరీక్షలు తదితర వాటిల్లో జనరల్ స్టడీస్‌లో భాగంగా వర్తమాన సంఘటనలు ఉంటాయి. అదేవిధంగా బ్యాంక్ పీవోలు, క్లర్క్ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ విభాగానికి ప్రత్యేకించి ఒక పేపర్ ఉంటుంది. అయితే చాలామంది విద్యార్థులు కరెంట్ అఫైర్స్‌ను కేవలం వర్తమాన సంఘటనలకు పరిమితం అవుతూ సిద్ధం అవుతుంటారు. కాంప్రహెన్షివ్ అప్రోచ్ ఉండదు. ఇది సరైనదికాదు. వర్తమాన సంఘటనలు సిద్ధం అవుతున్నప్పుడు అభ్యర్థులు ఆయా అంశాలను మూడు భాగాలుగా పరిశీలించాలి. అవి..
1. వర్తమాన సంఘటన
2. జీకే పాయింట్ 
3. జనరల్ స్టడీస్ పాయింట్. 
ప్రతి భాగాన్ని ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ కోణంలో చూడాలి. అంటే ఒక వర్తమాన సంఘటన జరిగితే దానికి సంబంధించి ఆబ్జెక్టివ్ తరహా పరీక్షల్లో ఎలా ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా సివిల్స్ , గ్రూప్స్ మెయిన్స్ తదితర ప్రతిష్ఠాత్మక పరీక్షలకు ప్రశ్నలు ఎలా అడుగుతారో ఊహించగలగాలి. నిజానికి మూడు నుంచి నాలుగు నెలల పాటు కరెంట్ ఎఫైర్స్‌ను కాంప్రహెన్షివ్ విధానంలో సిద్ధం అయితే జీకే, జనరల్ స్టడీస్‌లో కూడా మంచి పట్టు వస్తుంది. ఎలాగో పరిశీలిద్దాం..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి ఉంది. ఈ నేపథ్యంలో ఇది కచ్చితంగా వర్తమాన సంఘటన. వర్తమాన అంశంగా పరిశీలిస్తే..

Advertisements

March 19, 2014

How to crack an interview?

            
Hi all, in this article I would like to bring out few Do's and Don'ts that one must follow in an interview. Interviewers judge candidates on three big areas: the candidate’s first impression, the quality of the answers, and the quality of the questions.
how to crack interview of appsc, civil services exams, bank po and ssc cgl interviews

  • Arrive 15-20 min early to the interview hall.
  • Do not show your nervousness. Feel relaxed.
  • Firmly shake hands with the interviewer in the beginning and at the end for giving you the opportunity.
  • Maintain eye contact, do not cross fold your legs, maintain proper body language.
  • Be confident. Do not bluff with answers for which you are not confident enough.
  • To answer the question “tell me about yourself”- do not repeat what is there in your resume. Be simple and precise. Make sure that you don't bore the interviewer.
  • Be prepared with common questions such as “Tell me about yourself”, “what do you expect from our company?” , “what are your achievements?”. They look simple, but recollect them before a mirror answering them.

Advertisements

Followers