1. దేహంలో అతిపెద్ద అవయవం ఏది?
చర్మం
2. చర్మం గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
డెర్మటాలజీ
3. చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించే వర్ణకం పేరు?
మెలనిన్
4. గోర్లు, కొమ్ములు, రోమాల్లో ఉండే ప్రోటీన్?
కెరాటిన్
5. శరీరంపై రుచి గ్రాహకాలను కలిగి ఉండే జీవులు?
చేపలు, అకశేరుకాలు
6. ఏ జ్ఞానేంద్రియాలు రసాయన జ్ఞానాలను గుర్తిస్తాయి?
ముక్కు, నాలుక
7. జ్ఞానేంద్రియాలన్నింటిలో కెల్లా ముఖ్యమైంది?
కన్ను
8. దేహ ఉష్ణోగ్రతను క్రమపరిచే జ్ఞానేంద్రియం?
చర్మం
9. ఎక్కువ ధ్వని తీవ్రతకు గురైన చెవిలో మోగుతున్నట్లు ఉండే స్థితిని ఏమంటారు?
టిన్నిటస్
Advertisements

